12 July, 2026 | 3:34 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

నెట్ పరీక్షలకు కొత్త తేదీలు

29-06-2024 12:50 AM

ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్ష

న్యూఢిల్లీ జూన్ 28: పేపర్ లీకేజీ ఆరోపణలతో రద్దయిన నెట్-2024 పరీక్షలను మరలా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీలను ప్రకటించింది. ఇంతకు ముందు ఆఫ్‌లైన్ విధానంలో జరిగే పరీక్షలను ఈ సారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్‌లైన్) విధానంలో నిర్వహించనున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ పరీక్షలను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.