11 April, 2026 | 12:12 PM

Breaking News

సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •  

రామగిరి నూతన వర్తక సంఘం ఏర్పాటు

05-11-2025 02:03 AM

రామగిరి, నవంబర్ 04(విజయ క్రాంతి) రామగిరి మండలంలోని సెంటినరీ కాలని లోని వర్తకులందరు కలసి రామగిరి వర్తక సంఘం పేరు తో ఒక సంఘంగా ఏర్పాటు చేశారు. ఆద్యక్షులుగా ఆకుల నారాయణ, ఉపాద్యక్షులుగా గట్ల సంపత్ రెడ్డి, కోశాదికారి గా సమ్మేట మల్లేశo,

గౌరవం ఆద్యక్షు లుగా ముస్యల శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి కొంక రాజు, ఉపాద్యక్షులుగా, అలువాల తి రుపతి, తాతికొండ గోపాల్, సహాయ కార్యదర్శకునిగా దేవ రమేశ్, పూసల చంద్ర శేఖ ర్, పర్షవేణ సమ్మయ్య, సలహాదారుడు గా పట్టెం మొగిలి, ప్రచార కార్యదర్శిగా పెగడ రమేష్, జెంజర్ల సంతోష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.