17 April, 2026 | 12:10 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

హామీ నెరవేర్చిన పెంచికల్పేట్ సర్పంచ్

02-03-2026 10:13 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): మండలములోని పెంచికలపేట గ్రామంలోని సర్పంచ్ షేక్ ఉస్మాన్ పద్మశాలి వీధిలో కొత్త నీటి బోరు ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలు తప్పకుండా తీరుస్తామని, ప్రజా ప్రభుత్వం మనకి అండగా ఉంటుందని, సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నీటి సమస్యను తీర్చుటకై ఎమ్మెల్సీ దండె విఠల్ సహాకారంతో బోరు వేయిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. రాబోవు వేసవివలో తమ దాహర్తి కష్టాలు నెరవేరాయని ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ షేక్ ఉస్మాన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్యాల శేఖర్ కాంగ్రెస్ నాయకులు రౌతు తిరుపతి,  లోంకరి రమేష్, మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.