15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిజాయితీ చాటుకున్న నిర్మల్ కండక్టర్

06-04-2025 05:57 PM

భైంసా (విజయక్రాంతి): భైంసా-నిర్మల్ బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. ఓ ప్రయాణికురాలు ఆదివారం బస్సులో ప్రయాణిస్తుండగా రూ.10 వేల నగదు ఉన్న పర్సును బస్సులో మర్చిపోయారు. ఇట్టి డబ్బుల పర్సును కండక్టర్ నారాయణకు లభించింది. పర్సులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా సంబంధిత ప్రయాణికురాలికి సమాచారం అందించి దానిని బాధితురానికి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని డిపో మేనేజర్ కే.పండరి, అసిస్టెంట్ మేనేజర్ ఐ. రాజశేఖర్ పలువురు అభినందించారు.