జీవన్ రెడ్డికి అభినందనలు తెలిపిన నిర్మల్ నేతలు
21-04-2026 08:02 PM
నిర్మల్,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్సీ బిఆర్ఎస్ లో పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి కెసిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడంతో నిర్మల్ నేతలు మంగళవారం ఆయన కలుసుకున్నారు. జగిత్యాల వెళ్లిన నేతలు సన్మానం చేసి నిర్మల్ రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జిల్లా సమన్వయకర్త రామకృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నాయకులు జీవన్ రెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు






