03-12-2025 05:55:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే తెలుగు మహాసభల్లో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు కవులు కళాకారులు రచయితలు పాల్గొన్నారు. నిర్మల్ తెలుగు సాహిత్యాన్ని ఈ మహాసభలో వివరించనున్నట్టు జిల్లా కవులు బి వెంకట్ సాయినాథ్ శ్రీనివాస్ కడారి దశరథ్ పోతున్న సంధ్య తదితరులు పేర్కొన్నారు.