calender_icon.png 3 December, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల జయంతి వేడుకలు

03-12-2025 05:52:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశుమందిర్ బుధవార్ పేట్ పాఠశాలలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతి, ఖుదిరాం బోస్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానాచార్యులైన కొండూరు నరేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, కుదిరాంబో అనంతరం పాఠశాల ప్రధానాచార్యులైన కొండూరు నరేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, ఖుదిరాం బోస్ సేవలు ఘన నియమని తెలియజేశారు. భారత రాజ్యాంగ రూపకర్త బాబు రాజేంద్రప్రసాద్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేశ్  తెలియజేసారు.