18-09-2025 08:20:12 PM
నిర్మల్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము బుధవారం బీఆర్ఎస్ కార్యనిర్వకాధ్యక్షులు కే రామారావు(KTR)ను కలిశారు. నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ప్రతిష్టతలకు కృషి చేయాలని కేటీఆర్ సూచించినట్టు ఆయన తెలిపారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చినట్టు తెలిపారు.