21 March, 2026 | 7:07 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

యాదాద్రిలో భక్తుల రద్దీ

21-03-2026 03:34 PM

ధర్మ దర్శనానికి మూడు గంటలు

స్పెషల్ దర్శనానికి రెండు గంటలు

యాదాద్రి: శని ఆదివారాలు వరుస సెలవులు రావడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో(Sri Lakshmi Narasimha Swamy Devasthanam ) భక్తుల రద్దీ  పెరిగింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కొండ కింద రింగ్ రోడ్డులో ఎటు చూసినా వాహనాలు నిలిచిపోయాయి, కొండపైన వాహన రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు కొండపైన ప్రత్యేక ఏర్పాటు చేశారు.