calender_icon.png 16 November, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయానికి విరాళం ప్రకటించిన ఎన్ఆర్ఐ దొడ్డ సమ్మయ్య, శ్రీదేవి

16-11-2025 11:26:37 AM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దొడ్డ సమ్మయ్య-శ్రీదేవి దంపతులు (ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ  సోదరుడు). అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం,  అయ్యప్ప స్వామి దేవాలయానికి రూ.1.50.000 ఒక లక్ష యాభై వేల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ  ఉండాలని కోరుతూ.. ఇంత విరాళం ఇచ్చినందుకు వారి కుటుంబానికి గ్రామస్తులు ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.