calender_icon.png 23 July, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిని శిక్షించాలి

23-07-2025 12:00:00 AM

కొత్తపల్లి, జులై 22(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో ఇంజినిరింగ్ విద్యార్థిని ని అత్యాచారం చేసిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు ఉదిత్ ప్రధన్ ని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని గీత భవన్ చౌరస్తా వద్ద విద్యార్థుల తో కలిసి నిందితుడి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బామాండ్ల నందు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోసుకుల విగ్నేష్, జోనల్ ఇంచార్జిలు వంశీ, విష్ణు,యోగేష్, నగర సంయుక్త కార్యదర్శులు ఆకాష్, అజయ్, రాజేష్, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.