calender_icon.png 18 May, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోట్రు లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ ను కలిసిన ఎన్టీఆర్ యూత్

17-05-2025 07:41:43 PM

కల్లూరు (విజయక్రాంతి): కల్లూరు మండల పరిధిలో యజ్ఞ నారాయణ పురం గ్రామంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కోట్ల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రవీణ్ ను శనివారం యజ్ఞ నారాయణపురం తెలుగుదేశం పార్టీ యువకులు, నందమూరి అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు.

మండల పరిది ఎర్రబోయిన పల్లి గ్రామ పంచాయితీకి చెందిన పోట్రు లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ యూవ నాయకులు పోట్రు ప్రవీణ్ అన్నదాన కార్యక్రమానికి విరాళం అందించారు. అందుకుగాను వారు ప్రవీణ్ ని శాలువాతో సన్మానం చేసి మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వామినేని నవీన్ చౌదరి, స్వామినేని నరేష్, ఆళ్ళ కమలాకర్ రావు, కట్టా నరేష్, చేరుకుమల్లి సైదులు, ఇజం వంశి కృష్ట, సాయి కిరణ్, కొంగర మహేష్, తూదెడ్డి హరికృష్ణ, నున్నా జవ్వీంత్, ప్రవీణ్ అనుచరులు పాల్గొన్నారు.