18 July, 2026 | 12:30 AM

‘రోడ్డు పక్కనే చెత్తగుట్టలు’ కథనానికి స్పందించిన అధికారులు

18-07-2026 12:00 AM

జవహర్నగర్, జూలై 17 (విజయక్రాంతి):  రోడ్డు పక్క న చెత్త గుట్టలు ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత మున్సిపల్ సిబ్బందిని సం ఘటనా స్థలానికి పంపించి చెత్తను తొలగించే చర్యలు చేపట్టారు. ఇకపై ఆ ప్రాంతంలో మళ్లీ చెత్త వేయకుం డా ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామని, నిబంధనలు ఉల్లం ఘించే వారిపై చర్యలు తీసుకుంటామని కీసర డిప్యూటీ కమిషనర్ రామలింగం తెలిపారు. స్థానికులు పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.