17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

02-02-2026 12:21 AM

కల్వకుర్తి టౌన్ ఫిబ్రవరి 1: మండలంలో రఘుపతిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామగిరి లో సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సీతారామ చంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి మూలవిరాట్ విగ్రహాలకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు గ్రామ సర్పంచ్ గణేష్, దేవాలయ కమిటీ చైర్మన్ రవి వివరించారు.