calender_icon.png 14 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డర్.. ఆర్డర్ టూ అధ్యక్ష పీఠం వరకు..

14-09-2025 12:40:43 AM

నేపాల్‌లో జెన్ జడ్ వర్గం మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి (72)ని తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఎన్నుకున్నారు. మన బనారస్ హిందూ వర్సిటీలోనే ఆమె విద్యనభ్యసించారు. మొదట టీచర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. టీచర్‌గా ప్రారంభమైన జీవితం ప్రస్తుతం ప్రధాని స్థాయికి చేరిదంటే కర్కి పడ్డ శ్రమను, చేసిన కృషిని ఎంత పొగిడినా తక్కువే.