14-09-2025 12:42:39 AM
సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా పదవి చేపట్టారు. తమిళనాడులోని తిర్పూర్‌లో 1957లో జన్మించిన ‘చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్’ అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యారు. జార్ఖండ్, తెలంగాణ, మహరాష్ట్ర రాష్ట్రాలకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా విధులు నిర్వర్తించారు.