అద్భుత ఫలితాలు సాధించిన ఆక్స్ఫ్‌ర్డ్డ్
30-04-2026 01:30 AM
ముకరంపుర, ఏప్రిల్ 29(విజయ క్రాంతి) బుధవారం ప్రకటించిన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో స్థానిక ఆక్స్ఫ్‌ర్డ్ హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కరస్పాండెంట్ ఉప్పు లింగయ్య తెలిపారు.ఏ. సిద్ధార్థ 575 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచాడు. 550 మార్కులకు పైగా ఎనిమిది మంది విద్యార్థులు సాధించారని 100% ఉత్తీర్ణత సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల విశేష కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.






