14 May, 2026 | 9:25 AM

మఠంపల్లి నూతన ఎస్సైగా పి.బాబు

11-12-2024 09:01 PM

హుజూర్ నగర్ (విజయక్రాంతి): మఠంపల్లి నూతన ఎస్సైగా పి.బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన రామాంజనేయులు సస్పెండ్ కాగా నల్లగొండ నుండి పి.బాబుని మఠంపల్లి ఎస్సైగా నియమించడంతో ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.