ప్యాడి క్లీనర్ వల్ల రైతులకు మేలు
04-05-2026 04:46 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్లను ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం ఉంటుందని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు. సారంగపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్యాడి క్లీనర్ పరిశీలించి రైతులకు పరిశోధనలు చేశారు. కూలీల కొడత లేకుండా ఈ యంత్రాల సాయంతో దాన్యం శుభ్రం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉన్నారు.






