బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా తన్నీరు రమేష్ బాధ్యతలు
04-05-2026 04:49 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా తన్నీరు రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన సంపత్ రెడ్డి బదిలీ అయ్యారు. మునిసిపల్ ఎన్నికలను పురస్కరించుకుని బెల్లంపల్లి కమిషనర్ గా పనిచేస్తున్న రమేష్ ను బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల నిర్వహణ కోసం సంపత్ రెడ్డి నీ బెల్లంపల్లి కమిషనర్ గా నియమించారు.






