15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పెయింటింగ్ పోటీలు

14-06-2025 10:52 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో అంతర్జాతీయ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవ కార్యక్రమాన్నీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాలలో పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అనంతరం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి అనూష, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పత్తి సునీత, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోతి, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.