4 July, 2026 | 11:17 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్వినిరెడ్డి

09-06-2025 12:12 AM

భద్రాచలం, జూన్ 8 (విజయక్రాంతి) భద్రాచలం కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారినీ పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం టూరిజం హోటల్లో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. దేవాలయం వద్ద అధికారులు సాయిబాబా అర్చకులు పాల్గొనగా, ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు నవాబ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.