calender_icon.png 17 September, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛతే సేవలో ప్రజల భాగస్వాములు కావాలి

17-09-2025 05:54:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛత సేవ 2025 పోస్టులను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతకు కృషి చేస్తామన్న ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ ఆత్మీరా సాంకేతి కుమార్ డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు