calender_icon.png 15 September, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్కల వాగులో గల్లంతైన కారోబార్ పవన్ మృతి

02-09-2024 10:57:06 AM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల నుంచి మీర్జంపేట గ్రామానికి వెళ్లే మార్గంలో ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగు దాటే క్రమంలో చెప్యాల పవన్ మీర్జంపేట గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ వరదలో చిక్కుకుని కొట్టుకుపోగా రెస్క్యూ టీం, పోలీసులు, గ్రామస్తులు శ్రమించి పవన్ మృతదేహాన్ని ఎట్టకేలకు బయటికి తీశారు. దీంతో గ్రామాల్లో విషాచారు నెలలు ఉన్నాయి పవన్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.