27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

ప్రజాభవన్ లో వినతి

28-10-2025 10:27 PM

జడ్చర్ల: డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ మంగళవారం ప్రజా భవన్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై ప్రజాభవన్ ఇన్చార్జి చిన్నరెడ్డి, అధికారిని దివ్యను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినపత్రాన్ని అందజేశారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. దీనిపై వారు స్పందించి సమాచార శాఖ కమిషనర్ కు ఫోన్ లో మాట్లాడి  సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు తెలిపారు.