9 May, 2026 | 11:48 AM

పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ

09-05-2026 11:15 AM

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ నూతన ముఖ్యమంత్రి(West Bengal CM) ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీగా వస్తున్నారు. కాసేపట్లో పశ్చిమబెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేయనున్నారు. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. పశ్చిమబెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి(Suvendu Adhikari). 1971 తర్వాత కలకత్తయేతర జిల్లా నుంచి సీఎం పదివికి మొదటి వ్యక్తి సువేందు. ఈ కార్యక్రమానికి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.