8 March, 2026 | 3:39 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

పోయిరావమ్మ

19-10-2025 12:39 AM

లలిత గీతాలకు సొగబులద్దిన సంగీత సామ్రాజ్ఞి రావు బాల సరస్వతి. ఆమె తెలుగులో తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు పొం దారు. ఆకాశవాణితో ఆమె పాట ప్రతి లోగిలీ చేరింది. ‘సంఘం చెక్కి న శిల్పాలు’ చిత్రంలో ‘పోయిరావ మ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ ఆమె పాడిన ఆఖరి పాట. మరుజన్మంటూ ఉంటే గాయనిగానే పుడతానని చెప్పిన బాలసరస్వతి ఇటీవలే ఈ జీవితాన్ని చాలించారు.