calender_icon.png 4 February, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు

04-02-2026 01:46:37 PM

హైదరాబాద్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై(Former MLA Jeevan Reddy) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills PS)లో కేసు నమోదైంది. పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సిట్ విచారణ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.