calender_icon.png 18 July, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల ప్రమాద బీమా సొమ్ము చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్

18-07-2025 12:00:00 AM

ఖమ్మం, జులై 17 (విజయ క్రాంతి):ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన ఖమ్మం యూనిట్ కు చెందిన హోంగార్డు గంటా నరేష్ కుమార్ కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము 38 లక్షల రూపాయల చెక్కును ఆయన భార్య నాగరాణికి గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ ఐ సురేష్, హోంగారడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు. బంక శ్రీను, వెంకటేశ్వర్లు,డి రవిబాబు, సిహెచ్ నాగరాజుపాల్గొన్నారు.