4 August, 2026 | 6:47 PM

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్

04-08-2026 06:09 PM

నిర్మల్, విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వీరు జనరల్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం సైబర్ జాగృతి దివస్ స్ సురక్షిత తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సు పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. జిల్లాలోసై బర్ నేరాల తగ్గింపుకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను ప్రజలను మరింత చైతన్య చేస్తుందని తెలిపారు. సై బర్ నేరానికి గురైనప్పుడు వెంటనే 19 30 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి సాయికుమార్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సాంబయ్య, సైబర్ క్రైమ్ ఎస్సై రమణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.