1 July, 2026 | 11:47 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇనుగుర్తిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

28-05-2025 10:34 PM

రూ.42 వేల నగదు పట్టివేత..

రెండు బైకులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బుధవారం కొందరు పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ పేక ముక్కలు, 42 వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ తెలిపారు.