4 July, 2026 | 10:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పొంగులేటి

14-04-2025 12:39 AM

 కల్లూరు, ఏప్రిల్ 13 :-మండలంలోని పేరువంచ గ్రామంలో ఆదివారం గాం చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ తమిళనాడు, క ర్ణాటక సహ కో ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పేరువంచ మె యిన్ సెంటర్ లో జండా ఆవిష్కరణ చేసి అనంతరం తాను చదువుకున్న హై స్కూల్ ఆవరణ  ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు అక్కడున్న స్కూలు సమస్యలు అడిగి తెలుసుకోని వెంటనే స్పందించి రూ.1,00 116 స్కూల్ కమిటీకి ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరు కోటేశ్వరావు, కల్లూరు మండలం అధ్యక్షులు బొమ్మ రామకృష్ణ , భారతీయ జ నతా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు సన్నె ఉదయ ప్రతాప్, గోంగూర వెంకటేశ్వర్లు, నున్న రవి, జిల్లా మండల నాయ కులు, గ్రామం పంచాయితీ నాయకులు మండవ వెంకట రామిరెడ్డి, అనంగి నరసింహారావు,కల్లేపల్లి బీమరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.