calender_icon.png 13 February, 2026 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పోతంగల్ కలాన్ విద్యార్థి

13-02-2026 12:00:00 AM

గాంధారి ఫిబ్రవరి 12( విజయక్రాంతి):  మండలంలోని పోతంగల్ కలాన్ జె. పి. హెచ్.ఎస్ ఉన్నంత పాఠశాల విద్యార్ధి కామారెడ్డి జిల్లా లోని  ఇందిరాగాంధీ స్టేడియంలో  నిర్వహించిన బాలికల కబడ్డీ  సెలెక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు N భావన ఎంపిక అయ్యారు అని పోతంగల్ కలాన్ పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు గారు తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు మాట్లాతూ హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొటారు  అని తెలిపారు వీరిని ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ సర్పంచ్ అనుశ్రీ బాలరాజు ఉపసర్పంచ్ సంజీవరెడ్డి  గ్రామస్తులు అభినందిచారు.