calender_icon.png 25 August, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు విద్యుత్ అంతరాయం

16-05-2025 07:04:46 PM

కల్లూరు,(విజయక్రాంతి): మరమత్తుల కారణముగా శనివారం ఉదయం 8 గంటల నుండి 10 వరకు కల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో గల కల్లూరు, చంద్రుపట్ల, రఘునాథ గూడెం, నారాయణపురం, గోపాలదేవ బోయినపల్లి, వాచ్యా నాయక్ తండా, హనుమాతండా, గనియతండా, లాక్ష్మతండా, చెన్యా తండా, లోకారం, పుల్లయ్య బంజార పడమట లోకారం గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారి ఆర్.వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.