16-05-2025 07:08:20 PM
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం బందారం సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ సత్యం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా జరగదని వినియోగదారులు గమనించి సహకరించాలని తెలిపారు.