3 July, 2026 | 5:25 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

మరోసారి సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

19-06-2025 12:15 PM

హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు(Former SIB OSD Prabhakar Rao) ఈనెల 9,11,14 తేదీల్లో సిట్ విచారణకు వచ్చిన ఆయన గురువారం మరోసారి హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు సాక్ష్యలు ఇచ్చిన వారి వాంగ్మూలాల ఆధారంగా నిన్న 8 గంగల పాటు ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించింది. ఇవాళ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి విచారించనున్న సిట్‌ ముందు ఉదయం 11 గంటలకు హాజరయ్యారు. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.