calender_icon.png 2 February, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాణి రుద్రమదేవిని సన్మానించిన ప్రవీణ్ కుమార్

02-02-2026 05:44:49 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు వచ్చిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ రాణి రుద్రమదేవికి బిజెపి నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ బిజెపి కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, పలువురు ఉన్నారు.