28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

ఘనంగా మాజీ కార్పొరేటర్ సురేష్ వర్ధంతి వేడుకలు

02-02-2026 05:48 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ నాచారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెమలి సురేష్ ఏడో వర్ధంతి వేడుకలను మల్లాపూర్ ఎస్వీ నగర్ లోని నెమలి సురేష్ విగ్రహం వద్ద  కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ  సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ   నెమలి సురేష్ డివిజన్ కు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  సూర్యచంద్ర యూత్ క్లబ్  నాయకులు నెమలి రవి  వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు నాయకులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.