20 June, 2026 | 7:23 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం

20-06-2026 06:12 PM

రుద్రంగి,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు యోగ లో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ బాబు నంబియార్ మాట్లాడుతూ... యోగ చేయడం వల్ల మనిషి ఆరోగ్యవంతగా ఉంటారని ఎటువంటి ఒత్తిళ్లకు గురికాకుండా మానవ శరీరం కంట్రోల్లో ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగసనాలు వేయాలని కోరారు. అందరూ యోగను దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లతిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.