calender_icon.png 10 November, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..?

12-09-2024 10:35:22 AM

శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీకి చైర్మ‌న్‌గా నియామ‌క‌మైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా క‌ప్పుతాన‌ని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాగానే ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.