calender_icon.png 11 February, 2026 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత

11-02-2026 01:17:37 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లాభీమదేవరపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో బొక్కల తిరుపతమ్మ, ఎలుకపెళ్లి రాజేశ్వరి,  గుండేటి లక్ష్మీ లకు కల్యాణలక్ష్మి చెక్కులను  భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీధర్, ఉపసర్పంచ్ ఐలయ్య జిపిఓ సారంగపాణి, సెక్రటరీ రాజు, వార్డు సభ్యులు ప్రేమలత, స దానందం , లలిత , పోలు అశోక్, వెంకటేశ్వ ర్లు బొల్లంపల్లి శ్యామ్, విజయ , సంధ్య తదితరులు పాల్గొన్నారు.