01-01-2026 02:22:32 AM
అర్మూర్, డిసెంబర్ 31 (విజయ క్రాంతి) : అర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్ జరిగినటువంటి అబాకస్ జిల్లా లెవెల్ సెలక్షన్ లో స్త్మ్రల్సి ద స్కూల్ ఆర్మూర్ వారికి వివిధ కేటగిరీలలో ఫస్ట్ సెకండ్ ప్రైజులలో 10 ప్రైజులు రావడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థి విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపిన యజమాన్యం ఇందులో సోహన్, ఆద్య, ఆరోహి, రితిక, జయంష్, అన్షిత్ రెడ్డి, నివేద, వివేక, ప్రహర్షిత్, ఆద్యలు బహుమతులు గెలుపొందారు. వీరికి ప్రథమ, ద్వితీయ జిల్లా స్థాయి సెలక్షన్ కోసం ఎన్నికయ్యారు. సర్టిఫికెట్ మరియు మెమెంటోస్ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ రఫీగౌహర్, కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ షబానా గౌహర్ అభినందించారు.