calender_icon.png 1 February, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డిపై కెయులో నిరసన

01-02-2026 04:41:09 PM

కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ రాతసారథి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ని మానసికంగా ఇబ్బందులకు గురి చేయాలనే కుట్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు పోలీసులు అక్రమ కేసులు బనాయించి, తప్పుడు నోటీసులు జారీ చేస్తూ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నందుకు నిరసనగా కాకతీయ యూనివర్సిటీ 1 గేట్ దగ్గరా పెద్ద ఎత్తున టైర్లు కాలిసి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు సుమన్ వీరు రాజేష్ విజయ్ పెద్దయెత్తున రేవంత్ రెడ్డి గారి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.