28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

సర్పంచ్ తీరుపై నిరసన

03-03-2026 12:00 AM

కుబీర్, మార్చి 2 (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని మర్లగూడ గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిలిపివేసిన సర్పం చ్ తీరుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. సోమవారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి తమకు నీరు రావడంలేదని సర్పంచ్‌కు విన్నవించిన పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.