30 March, 2026 | 1:08 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

లబ్ధిదారుల ఎంపికలు అన్యాయంపై నిరసన

17-06-2025 06:28 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని కొందరు మహిళలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. అధికారులు అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని తాము ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక ఇబ్బంది గురవుతున్నామని వారు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి తిరిగి సర్వే నిర్వహించి తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.