24 August, 2026 | 10:18 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

క్లాక్ టవర్ పనులు పూర్తి చేయించాలి

17-06-2025 06:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న క్లాక్ టవర్(Clock Tower) పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కలాం గుణం సొసైటీ వెల్ఫేర్ అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావుకు వినతి పత్రం అందించారు. నిధులకూరత కారణంగా పనులు నిలిచిపోయిందని ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కలం గుణం సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.