26 June, 2026 | 6:32 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

బుగ్గ రాజేశ్వర దేవాలయంలో పూజా సామాగ్రి బహిరంగ వేలం

08-02-2026 03:45 PM

సిద్ధిపేట రూరల్: సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట గ్రామంలో గల శ్రీ స్వయంభు బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ఫిబ్రవరి 9, 2026 సోమవారం మధ్యాహ్నం 12.00 గంటలకు జరగనుంది అని ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బాగన్న కరుణాకర్ ముదిరాజ్, కార్యనిర్వాహణ అధికారి కొమ్మేర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అలాగే ఆసక్తి గల దాతలు, భక్తులు, గ్రామ ప్రజలు తప్పక ఈ వేలంలో పాల్గొని లబ్ధి పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.