26 June, 2026 | 8:19 PM

ప్రజావాణి రద్దు

02-02-2026 12:46 AM

మేడ్చల్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందు న కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.