3 July, 2026 | 8:25 PM

Breaking News

సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •   నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా   •  

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

10-06-2025 12:00 AM

గద్వాల, జూన్ 9 ( విజయక్రాంతి ) : ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్  కార్యాలయం సమావేశ మందిరం లో  అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, న ర్సింగరావు లతో కలిసి  జిల్లా  కలెక్టర్  దరఖాస్తులను స్వీకరించారు.

అర్జీదారుల దర ఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా  పరిశీలించి వెంటనే  పరిష్కరించుటకు  తగి న చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ  అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 52 దరఖాస్తులు అందా యని కలెక్టర్ పేర్కోన్నారు. ఈ  కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.