21-07-2025 12:00:00 AM
ఎల్లారెడ్డిపేట, జూలై20 (విజయక్రాంతి)మండలంలో వెంకటాపూర్ గ్రామ శివారు లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ రాహుల్ రెడ్డి సిబ్బందితో కలిసి మెరుపుదా డి నిర్వహించారు.
ఈ దాడిలో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఇద్దరు పరారయ్యారు. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీ సుకుని, వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్సో్త పాటు రూ.7,600 నగదును స్వాధీనం చేసి ఇద్దరిని పోలీస్ స్టేష న్కు తరలించి కేసు నమోదు చేసినట్టు పోలీసులుతెలిపారు.